18, డిసెంబర్ 2009, శుక్రవారం

Ocean

నింగి కూడా నా లాగే కుళ్ళి కుళ్ళి ,
జడి వానై కురిసె నీ తలపుల
తలుపులు మూయలేక
అలల ఉప్పెన ఎగసి ఎగసి
వగచి వగచి కన్నీటి కెరటమై
నా మది.