25, అక్టోబర్ 2010, సోమవారం

మీ నేస్తం చిర కాలానికి

మీ నేస్తం చిర కాలానికి
                             చాల రోజులు అయిందండీ! మిమ్మల్ని పలకరించి ఎలా ఉన్నారు!
                             
                             నా కామెంట్స్ పబ్లిష్ కావట్లేదండి ఏం చేయాలో తెలియట్ల!


                             సరే! ఇక విషయానికొస్తాను!

                             ఈమధ్య పిల్లల స్కూల్ గురించి అద్దె ఇల్లు వెతకటానికి వెళ్లాం

                              అక్కడ నాకు నవ్వు తెప్పించిన విషయం ఏమిటంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి అని నియమం పెట్టడమే

                              కాక ఇంట్లోకి వొచ్చి మరీ పదే పదే చూసుకుంటూ ఉంటారు. నాకనిపించింది, మనం శుభ్రంగా

                              ఉంచుతామని  అంత నమ్మకం లేనపుడు అసలు అద్దెకు ఎందుకివ్వాలి అంటా!