23, డిసెంబర్ 2009, బుధవారం

Mother

జీవితం ఎలా జీవించాలి ఒక్క చిన్న పేరాగ్రాఫ్ లో చెప్పాలంటే
కొంత నడిచాక ముళ్ళున్నాయని వెనకకు తిరిగితే మనం దాటలేని పెద్ద ఇనుప గోడ కనిపిస్తుంది. అందుకు క్రుంగిపోకుండా ఆ ముళ్ళ బాట దాటాక ఒక అందమైన పూల వనం ఉంటుందనే ఆశ ఆధారంగా ముళ్ళని తొలగిస్తూ ముందుకి సాగాలి.