28, డిసెంబర్ 2009, సోమవారం

కన్నీటి విలువ తెలుసుకో

అర్హత లేని వారి కోసం విలువైన కన్నీటిని వృధా చేయకు. అవును కన్నీరు కూడా విలువైనదే దాన్ని పదిలంగ దాచుకో.

1 కామెంట్‌:

  1. కన్నీరు విలువైనది కాదని ఎవరన్నారండీ?

    रगों में दौड़ते फिरने से हम नहीं क़ायल
    जब आँख से ही न टपका तो फिर लहूँ क्या हैं|

    "ఏదో నరనరాల్లో పారాడినంతమాత్రం సరిపోదు
    కనుకొలుకుల్లోంచి జారిపడ్డం కూడా తెలియకపోతే ఆరక్తం ఇకనెందుకు"

    అంటాడు ఘాలిబ్. ఆ విధంగా కన్నీరు ప్రాణాల్ని(మాత్రమే) నిలిపే రక్తంకన్నా చాలా విలువైనదండీ.

    రిప్లయితొలగించండి