31, డిసెంబర్ 2009, గురువారం

పరిచియాలు ...ప్రభావాలు

పరిచియాలు ...ప్రభావాలు :
                      కొన్ని పరిచయాలు మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతై .
                      కొన్ని పరిచయాలు మన ఉనికిని మారుస్తాయి
                      కొన్ని పరిచయాలు మనల్ని మనం తెలుసుకునేలా చేస్తాయి
                      కొన్ని పరిచయాలు మన వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేస్తాయి
                      కొన్ని పరిచయాలు మన స్వభావాన్ని ప్రేరేపిస్తాయి
                      కొన్ని పరిచయాలు మనల్ని మనం తెలుసుకునేలా చేస్తాయి
                      కానీ అన్ని పరిచయాలు శాశ్వతం కాదు.
                      ఈ ఏడాది నాకు ఎదురైన, నన్ను సంసకరించిన
                      అన్ని పరిచయాలకు సర్వదా కృతఙ్ఞతలు తెలియజేస్తూ
                      ఆ పరిచయాలు శాశ్వత స్నేహ బంధాలు కావాలని అభిలషిస్తూ
                                                                                      మీ మనోశ్రీ  నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తోంది
                                                                                      మీ స్నేహ హస్తం కోరుతూ ....

1 కామెంట్‌:

  1. నీకు కూడా రాత్రి మా తమ్ముడు, మీ అన్నయ్య అందరు మట్లాడారు.
    ఇపుడు అమ్మ వాళ్ళూ దుర్గా పురంలొనే ఉంటున్నారు తెలుసుగా

    రిప్లయితొలగించండి